మణిపూర్ GST సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మణిపూర్ GST సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలమ్మా పలు బిల్లులను ప్రవేశపెట్టారు. సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025, హెల్త్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు, మణిపూర్ GST సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టారు. SIRపై చర్చ జరపాలంటూ విపక్షాలు ఆందోళనలు చేస్తున్న వేళ మణిపూర్ GST సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.