అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం లేఖ

అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని రూల్-11 ఉపయోగించాలని లేఖలో పేర్కొంది. రూల్-11 ప్రకారం సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అవసరమైతే అత్యవసర అధికారాలను ఉపయోగించుకోవాలని వెల్లడించింది.