వందేమాతర గీతం భారతీయుల ఐక్యత: ఎంపీ

వందేమాతర గీతం భారతీయుల ఐక్యత: ఎంపీ

KMM: రాజ్యసభలో బుధవారం జరిగిన వందేమాతర గీతంపై చర్చలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రసంగించారు. వందేమాతర గీతం భారతీయుల ఐక్యతను, గౌరవాన్ని పెంపొందిస్తుందని వారు అన్నారు. బంకించంద్ర ఛటర్జీ 1875లో రాసిన ఆనంద్ మఠ్ పుస్తకంలోని ఈ గీతం.. బ్రిటిష్ వలస పాలకులపై పోరాడడానికి మన పూర్వీకులకు ఆత్మగౌరవంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని తెలిపారు.