FEVER: ఆగస్టు, సెప్టెంబర్ కీలకం..జాగ్రత్త..!

HYD: జూన్, జూలై మాసాల్లో వర్షపాతం అంతగా నమోదు కాకపోవడంతో డెంగ్యూ కేసులు సైతం అడపాదడప నమోదయ్యాయి. అయితే.. ఆగస్టు మొదటివారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో గత 10 రోజుల్లోనే దాదాపుగా గ్రేటర్‌లో 42 మందికి డెంగ్యూ వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.