ఒకే వేదికపై సీఎం రేవంత్, అల్లు అర్జున్?

ఒకే వేదికపై సీఎం రేవంత్, అల్లు అర్జున్?

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'అఖండ 2'. డిసెంబర్ 5న ఇది రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దీని ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెలాఖరులో నిర్వహించనున్నారట. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను తీసుకురాబోతున్నట్లు సమాచారం.