నాపై 'శివ' ప్రభావం చాలా ఉంది: సందీప్ వంగా

నాపై 'శివ' ప్రభావం చాలా ఉంది: సందీప్ వంగా

అక్కినేని నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ మూవీ 'శివ' ఈ నెల 14న రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తనపై 'శివ' మూవీ ప్రభావం చాలా ఉందని చెప్పాడు. అందులోని కొన్ని సీన్స్ ఎప్పటికీ మర్చిపోలేనని వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన 'శివ' టీం.. సందీప్ వంగాకు థ్యాంక్స్ చెప్పింది.