నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి

నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి

SRPT: మంత్రి ఉత్తమ్ ఇవాళ హూజూర్‌నగర్‌లో జూనియర్ & డిగ్రీ కళాశాలలు, R&B బిల్డింగ్, ఇరిగేషన్ కార్యాలయం, ITI, 2160 ఇళ్ల కాలనీ వంటి అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. తర్వాత కోదాడలో 100 పడకల ఆసుపత్రి, R&B, ఇరిగేషన్ భవనాలు, షాదీ ఖానా, ఈద్గా స్థలాలు, పెద్ద చెరువు పనులను సమీక్షిస్తారు. సాయంత్రం కోదాడ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభిస్తారు.