'ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి'
SKLM: పోలాకి మండలం కత్తిరివానిపేట క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి మార్గ నిర్దేశం చేస్తూ పార్టీ కేడర్ మీటింగ్‌ను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నాయకులు కార్యకర్తలు ఉన్నారు