‘సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే దాడులు తప్పవు’

‘సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే దాడులు తప్పవు’

SDPT: దసరా సెలవుల్లో ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తే ఊరుకోమని AISF చేర్యాల మండల కార్యదర్శి SK యాసిన్ హెచ్చరించారు. యాసిన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను ప్రైవేట్ సంస్థలు కూడా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో AISF మండలం సహాయ కార్యదర్శి పోతుగంటి ప్రశాంత్, మండల ఉపాధ్యక్షుడు గీరిక అభినవ శ్రీరామ్ తదితరులు ఉన్నారు.