'అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి'

'అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి'

BDK: పాల్వంచ పట్టణంలోని ఒడ్డుగూడెం క్రాస్ రోడ్డు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ వద్ద ప్రధాన రహదారిపై రోడ్డును తవ్వి అలాగే వదిలేడంతో ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రాత్రివేళ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అధికారులు స్పందించి శిథిలాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుకుంటున్నారు.