దేవరకొండలో CMRF చెక్కుల పంపిణీ

దేవరకొండలో CMRF చెక్కుల పంపిణీ

KRNL: దేవనకొండ పంచాయతీ కార్యాలయంలో కాకర్ల మల్లేశ్వరికి రూ. 25,541లు, బోయ నరసింహులుకు రూ. 25,555లు సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీడీపీ నేతలు బడిగింజల రంగన్న, ఆకుల వీరేశ్, మలకన్న, బండ్లయ్య, చెక్కులు శుక్రవారం పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. అనారోగ్య కారణంగా హాస్పిటల్లో సొంతంగా ఖర్చు పెట్టి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నవారికి సీఎంఆర్ఎఫ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.