10 మంది అరెస్ట్

10 మంది అరెస్ట్

NLR: ఉలవపాడు మండలం కరేడు గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో SI అంకమ్మ దాడి చేసి 10మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 కోళ్లు, రూ.18,500, 10 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై ప్రజలకు విజ్ఞప్తి చేశారు.