VIDEO: కలెక్టర్ నిర్లక్ష్యంపై బాధితులు ఆవేదన
JN: కలెక్టరేట్ సమీపంలో ఓ దంపతులు మిల్క్ పార్లర్‌లను ఏర్పాటు చేసుకున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ వాటిని తొలగించమని అధికారులకు ఆదేశించారు. బాధితులు హైకోర్టును ఆశ్రయించి స్టేటస్ కో-ఆర్డర్ పొందారు. ఈ క్రమంలోనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో తనిఖీలు జరిపించి, ఖాళీ పత్రాల్లో సంతకాలు చేయించుకున్నారు. దీంతో వారు కనికరించండి సార్.. మా పొట్టకొట్టొద్దు అంటూ కలెక్టర్ కాళ్లమీద పడ్డారు.