మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లు రద్దు

మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లు రద్దు

KKD: విజయవాడ- దువ్వాడ మధ్యలో మరమ్మత్తుల కారణంగా మే 1 నుంచి 5వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడ పోర్టు-లింగంపల్లి రైలు(12737)ను మే 1నుంచి 4వరకు, లింగంపల్లి-కాకినాడ రైలు 12737ను మే 1నుంచి4 వరకు, లింగంపల్లి-కాకినాడ పోర్టు (12738) ఎక్స్‌ప్రెస్ మే 2 నుంచి 5వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.