'వీఆర్ఏ వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలి'

'వీఆర్ఏ వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలి'

HYD: సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 61 ఏళ్లు నిండిన VRA వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. HYD ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వీఆర్ఏ వారసులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. నిరుద్యోగుల వల్లనే రేవంత్ రెడ్డి CM అయ్యారన్నారు. అధికారంలోకి వచ్చి 28 నెలలు గడచినా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని విమర్శించారు.