దుర్గమ్మ ఆలయంలో ఈ కట్టడం ఎందుకో?

కృష్ణా: ఇంద్రకీలాద్రిపై ఇంజినీరింగ్ అధికారులు చేస్తున్న పనులు భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మహా మంటపం వైపు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. దీనివల్ల భక్తులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చక పోవడం విశేషం. Q కాంప్లెక్స్‌ను డబ్బుల కోసమే నిర్మిస్తున్నారని, భక్తులకు ఉపయోగపడేలా లేదని విమర్శలొస్తున్నాయి.