విజయ్ ఆస్తుల విలువ ఎంతంటే?

విజయ్ ఆస్తుల విలువ ఎంతంటే?

తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన TVK అధినేత విజయ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. పెరంబూర్ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.404.58 కోట్లు. ఇందులో BMW, లెక్సస్ వంటి ఖరీదైన కార్లతో పాటు మారుతీ స్విఫ్ట్ ఉండటం విశేషం. తనకు అప్పులు లేవని, 2024-25లో రూ.184 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. భార్య సంగీత పేరిట రూ.15 కోట్ల ఆస్తులున్నాయి.