పాఠశాలకు రాకపోతే.. నేనే వచ్చి తీసుకెళ్తా

పాఠశాలకు రాకపోతే.. నేనే వచ్చి తీసుకెళ్తా

NLG: దామెర భీమనపల్లి ప్రాథమిక హెచ్ఎం ఉదావత్ లచ్చిరాం పాఠశాలకు రాని విద్యార్థులను వారి ఇంటికి వెళ్లి తన బైక్‌పై పాఠశాలకు తీసుకెళ్తున్నారు. పాఠశాలలో ఉదయం తరగతుల వారీగా హాజరు తీసుకున్నాక బడికి రాని విద్యార్థుల జాబితా రాసుకొని వారి ఇంటికి వెళ్లి బడికి రాకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారికి చదువు విలువ తెలియజేసి స్కూలుకు తీసుకెళ్తున్నారు.