VIDEO: ఘోరం.. ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

VIDEO: ఘోరం.. ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

BHNG: భువనగిరి మండలం వడపర్తి శివారులో విషాదం చోటుచేసుకుంది. ఆటోను డీసీఎం బలంగా ఢీకొన్న ఘటనలో తిమ్మాపురానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. డొంకెన నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా, సురేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వీరి తల్లి కేతమ్మ పరిస్థితి విషమించడంతో HYD తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.