ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లా వ్యాప్తంగా రేపు గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలు
✦ మధిరలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
✦ ఖమ్మంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
✦ పెనుబల్లిలో ఎమ్మెల్యే మట్టా దయానంద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేసిన బీఆర్ఎస్ నాయకులు