VIDEO: పోలవరంతో భద్రాచలానికి ముప్పు పెరుగుతుంది

BDK: పోలవరం ప్రాజెక్ట్ కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కి రావడంతో భద్రాచలంతో పాటు పరిసర గ్రామాలకు ముప్పు పెరిగిందని సీపీఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత వరదల తీవ్రత మరింత పెరగనుందనే ఆందోళన వ్యక్తం చేశారు.