రాష్ట్ర ప్రజలందరూ 2025 నూతన శుభాకాంక్షలు

KRNL: డోన్ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ మన్నే ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం డోన్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఛైర్మన్‌ను నియోజకవర్గ టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పూల మాలలతో, బొకేలతో శాలువలతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.