పర్యాటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

పర్యాటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 29న పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు. కోస్టల్ బ్యాటరీ, నోవోటెల్లో ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ సమ్మిట్, రాధిసన్లో గ్రిఫిన్ మీటింగ్ జరిగే వేదికలను పరిశీలించారు. పోలీస్ కమిషనర్‌తో భద్రతా చర్చ జరిపారు. అధికారులకు సూచనలు జారీ చేసి కంపెనీలతో సమన్వయం కుదుర్చాలని ఆదేశించారు.