160 క్వింటాళ్ల అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత

KNR: కరీంనగర్ కమిషనరేట్ వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ శివారులో డీసీఎం వాహనంనందు ( TS02UD 1582) అక్రమంగా తరలిస్తున్న 160 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను ఆదివారం నాడు కరీంనగర్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న హుజురాబాద్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన గద్దల రవి వర్మ (26) అని తెలిపారు.