VIDEO: ఆక్రమణదారులను హెచ్చరించిన ఎమ్మెల్యే

W.G: ఉండి నియోజకవర్గంలోని కాలవగట్లపై ఆక్రమణలు చేపట్టిన వారంతా దుకాణాలు సర్దుకోవాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. గురువారం ఆకివీడు వచ్చిన ఆయన మాట్లాడారు. 25 రోజుల్లో కాలువగట్లపై ఉన్న ఆక్రమణలు తొలగించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు