VIDEO: రజక సోదరులకు బీజేపీ నాయకుల ఆహ్వానం
E.G: సీతానగరం మండలంలో తూ.గో జిల్లా ఓబిసి మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ దాసరి సుబ్బారావు ఆదివారం పర్యటించారు. ప్రజలను నేరుగా కలిసి తమ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రజక సోదరులకు రేపు రాజమండ్రి పార్టీ కార్యాలయంలో జరగబోయే సంత్ గాడ్గే బాబా జయంతి కరపత్రాలు అందజేశారు. రజక సామాజిక వర్గ నాయకులు ప్రభుత్వం మహనీయుల సేవల గుర్తింపుగా కార్యక్రమాలను కొనియాడారు.