ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం.. జైలు శిక్ష

MBNR: ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగిస్తూ, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కేసులో 9 మందికి నెల రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధిస్తూ MBNR ఫస్ట్ ADJ కోర్ట్ జడ్జి తీర్పు ఇచ్చారని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. గతంలో జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ ధర తక్కువగా వచ్చిందని మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ విధులకు ఆటంకం కలిగించారు.