VIDEO: నందిగామలో NDRF బృందాల మాక్ డ్రిల్

VIDEO: నందిగామలో NDRF బృందాల మాక్ డ్రిల్

NTR: నందిగామ ఆర్డీవో కార్యాలయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మంగళవారం మాక్ డ్రిల్స్ నిర్వహించి సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించాయి. ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్ నేతృత్వంలో వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, ప్రజలను ఎలా రక్షించాలి అనే అంశాలను ప్రదర్శించారు. సీపీఆర్ వంటి ప్రాథమిక చికిత్సపై కూడా వివరించారు.