బాధిత కుటుంబానికి రెండు లక్షల ఎల్ఓసీ

HNK: ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన భూక్య వసంత కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నేడు రూ. 2,00,000/-( రెండు లక్షలు) విలువగల ఎల్ఓసీ మంజూరు చేయించారు.