T20 WC: విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే?
అహ్మదాబాద్ వేదికగా ఇవాళ భారత్-న్యూజిలాండ్ మధ్య T20 WC ఫైనల్ జరగనుంది. ఈ టోర్నీ కోసం ICC మొత్తం రూ.120 కోట్లు కేటాయించింది. విజేతకు రూ.27.48 కోట్లు, రన్నరప్‌కు రూ.14.65 కోట్లు అందుతాయి. సెమీస్‌లో ఓడిన SA, ENGకు రూ.7.24 కోట్ల చొప్పున, సూపర్-8 వరకు వచ్చిన జట్లకు రూ.3.48 కోట్లు, టోర్నీలో పాల్గొన్న 20 జట్లకు రూ.2.29 కోట్ల చొప్పున ఇవ్వనుంది.