సుడా విస్తరణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం

KNR: శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. కరీంనగర్ సుడా పరిధి మూడు నియోజకవర్గాలు, 63 గ్రామాలు, మూడు మున్సిపాలిటీల్లో విస్తరించనుంది. ఇందులో రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, గవర్నమెంట్ సెక్టార్ జోన్స్ తోపాటు కరీంనగర్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ఉండనున్నాయి. మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది.