మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై
BDK: భరోసా సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలు, పోక్సో చట్టం, సోషల్ మీడియా/మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు, పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తదితర అంశాలపై ఈరోజు భద్రాద్రి జిల్లా IDOCలో ఇవాళ ఏర్పాటు చేశారు. భరోసా సెంటర్ ఎస్సై అరుణ అదేవిధంగా భరోసా బృందానికి చెందిన కో-ఆర్డినేటర్ రేణుక, లీగల్ సపోర్ట్ పర్సన్ శిరీష అందిస్తున్న సేవలను గురించి వివరించారు.