ప్రతిరోజూ బాబుకు సినిమా చూపిస్తాం: జగన్

ప్రతిరోజూ బాబుకు సినిమా చూపిస్తాం: జగన్

AP: వచ్చే ఏడాది తన పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ జగన్ మరోసారి ఉద్ఘాటించారు. పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతామన్నారు. తన పాదయాత్ర ప్రారంభమైన తర్వాత.. వైసీపీ శ్రేణులు బాబుకు ప్రతిరోజూ సినిమా చూపిస్తారన్నారు. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయని విమర్శించారు.