VIDEO: బావి మోటార్ల వైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు

VIDEO: బావి మోటార్ల వైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు

KNR: గంగాధర మండలం కాసారం గ్రామంలో రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు స్టార్టర్ నుంచి మోటార్ వరకు కట్ చేసి దోపిడీ చేశారు. పెద్దపెల్లి, అట్టిపల్లి, బొడ్డు ప్రాంతాల్లో వ్యవసాయ భూముల వద్ద ఈ సంఘటన జరిగింది. రైతులు ఉదయం పొలాలకు వెళ్లి దోపిడీ తేలడంతో ఆందోళన వ్యక్తం చేశారు.