నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ MLGలో అన్నం పెట్టమన్నందుకు విద్యార్థులను మోకాళ్లపై కుర్చోపెట్టిన గురుకుల ప్రిన్పిపల్
★ చిట్యాల మున్సిపల్ కమిషనర్ పదవి విరమణ సన్మాన సభలో పాల్గొన్నఎమ్మెల్యే వేముల
★ కొండమల్లేపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరైన ఎస్పీ శరత్ చంద్ర పవార్
★ మిర్యాలగూడలో సహకారం సంఘం మహిళలను సన్మానించిన ఎమ్మెల్యే BLR