కేంద్ర మంత్రితో ఎంపీ హరీష్ బాలయోగి భేటీ
కోనసీమ: అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఢిల్లీలో కేంద్రమంత్రి జయంత్ చౌదరిని డిల్లీలో ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని యువతకు విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని పెర్కొన్నారు.