'నిఫ్ట్ ఫ్యాషన్ షో పోస్టర్ ఆవిష్కరణ'

'నిఫ్ట్ ఫ్యాషన్ షో పోస్టర్ ఆవిష్కరణ'

HYD: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (నిఫ్ట్) ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న ఫ్యాషన్ షో పోస్టర్‌ను ఆదివారం కాచిగూడలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఫ్ట్ డైరెక్టర్ కన్నెబోయిన రాము యాదవ్ మాట్లాడారు. విద్యార్థులకు నేర్పించిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేయబడిన డిజైన్ దుస్తులను ఈ ఫ్యాషన్ షో ద్వారా ప్రదర్శిస్తారన్నారు.