VIDEO: రాధాకృష్ణ వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం

VIDEO: రాధాకృష్ణ వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం

VSP: ఏబీఎన్‌ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను వైసీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. పత్రికా స్వేచ్ఛ పేరుతో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు నిరసనలు చేపడతామని తెలిపారు.