హార్టికల్చర్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన
KDP: ర్యాగింగ్ చేస్తే ఇబ్బందులు తప్పవని పులివెందుల అర్బన్ సిఐ సీతారామిరెడ్డి విద్యార్థులకు సూచించారు. ఏపీకార్ల క్యాంపస్‌లో ఉన్న హార్టికల్చర్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఏవైనా విద్యార్థులకు సమస్యలు ఉంటే డయల్ 100కి కాల్ చేయాలన్నారు. పలు సెక్షన్ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.