నెల్లూర్‌లో ఘనంగా వినాయకుడి నిమజ్జనాలు

నెల్లూర్‌లో ఘనంగా వినాయకుడి నిమజ్జనాలు

NLR: నగరంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం వినాయక విగ్రహాలను వైభవంగా నిమజ్జనం చేశారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డు వేలంపాట, ఉట్టి కొట్టుట వంటి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఊరేగింపుతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. పలువురు ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను కూడా నిన్ననే నిమజ్జనం చేశారు.