ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి

MNCL: బెల్లంపల్లి మార్కెట్ చౌరస్తా వద్ద ACB దాడిలో లంచం తీసుకుంటూ కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గొల్లపల్లి రాజ్ కుమార్ శుక్రవారం పట్టుబడ్డాడు. కన్నెపల్లికి చెందిన ఒక వ్యక్తి ఇందిరమ్మ ఇళ్ల బిల్లును ఇప్పించేందుకు రూ.10 వేలు లంచం అడగగా లబ్ధిదారుడు రూ.5000 ఇచ్చే క్రమంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ACB DSP మధు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతుందన్నారు.