28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 100 మంది క్రీడాకారులు

HNK: వచ్చే నెల 16 నుంచి 18వరకు HNKజేఎన్ఎస్ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దేశంలోని 28 రాష్ట్రాలు,8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 100 మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటారని రాష్ట్ర అథ్లెటిక్స్ ఛైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ తెలిపారు. పోటీలను దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు మాధ్యమాల్లో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తామని వెలడించారు.