దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

MBNR: జిల్లా కేంద్రంలో టీఎన్జీవో భవనంలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా సన్నాహక సదస్సు జరిగింది. జాతీయ అధ్యక్షుడు తుడుం రాజేందర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వికలాంగుల సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వ లక్ష్య సాధన ధ్యేయంగా పనిచేస్తామన్నారు. దివ్యాంగులకు ఉద్యోగ నియామకాలు నామినేటెడ్ పదవులు 15000 పెన్షన్, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు.