VIDEO: 'పవన్ కళ్యాణ్ తీరు సరికాదు'

VIDEO: 'పవన్ కళ్యాణ్ తీరు సరికాదు'

TPT: ఉమ్మడి చిత్తూరు జిల్లాల పర్యటన నిమిత్తం వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న కళత్తూర్ ముంపు బాధితులను పరామర్శించకపోవడం సరైన పద్ధతి కాదని సీపీఎం నాయకులు విమర్శించారు. ఎర్రచందనం చెట్లకు ఇచ్చిన ప్రాధాన్యత దళిత వాడలో సర్వస్వం కోల్పోయి అవస్థలు పడుతున్న ప్రజలకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.