ఏనుగొండ వార్డులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ఏనుగొండ వార్డులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

MBNR: మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని ఏనుగొండ వార్డులో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి నిర్వహించిన ఉట్లు కొట్టే కార్యక్రమం వార్డు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు ఉత్సాహంగా ఉట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.