భీమేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు
SRCL: వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటేత్తారు. రాష్టంలోని వివిధ ప్రాంతాలనుంచి వేలాదిమంది భక్తులు తరలి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేకువ జాము నుంచే వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించి కోడెల మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.