VIDEO: నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు

VIDEO: నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు

BDK: కొత్తగూడెం నామినేషన్ సెంటర్ వద్ద వన్ టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్సై విజయ నేతృత్వంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిఘా ఉంచారు. నిబంధనల ప్రకారం అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. రాజకీయ పార్టీలు సహకరించాలని అధికారులు కోరారు.