బాధిత కుటుంబానికి ఎల్ఓసి చెక్కులు అందజేత

బాధిత కుటుంబానికి ఎల్ఓసి చెక్కులు అందజేత

JN: బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి సంఘమల్ల ప్రేమానంద్ అరుదైన వ్యాధి (కాళ్లల్లో బ్లడ్ క్లాటింగ్) సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు రూ.2.5 లక్షల ఎల్ఓసిని మంజూరు ఇచ్చారు.