"ఆత్మహత్యలపై విచారణ జరిపించాలి"

"ఆత్మహత్యలపై విచారణ జరిపించాలి"

అన్నమయ్య: రాజంపేట అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి నరసింహా డిమాండు చేశారు. కళాశాల వసతి గృహం, బయట వసతిగృహాల్లో ఆత్మహత్యలకు పాల్పడడం, రైలు కిందపడి చనిపోవడం వంటి సంఘ టనలు చోటు చేసుకున్నాయన్నారు. విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.