రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

NZB: ఆలూర్ మండలం మిర్దాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని గగన, ఎస్జీఎఫ్ (SGF) రాష్ట్రస్థాయి అండర్-17 ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు.